కాజీపేట మండలం మడికొండలోని ఆదివారం అంబేద్కర్ వార్డు కమిటీ అధ్యక్షుడు ఎడబోయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత డిఎస్పి దామెర నర్సయ్య, మాల మహానాడు ఉపాధ్యాయులు మన్నె బాబురావు, నక్క సుదర్శన్, బందెల భద్రయ్య, మహిళలు, మాల మహానాడు వాదులు పాల్గొన్నారు.