ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం

76చూసినవారు
ఈనెల 19 వరకు బడిబాట కార్యక్రమం
వరంగల్ బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే సంకల్పంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో విద్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బడిబాట కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్