వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సోమవారం కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒక వారం పాటు ఈ అవేర్ నెస్ వీక్ కొనసాగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. కనీస మద్దతు ధర రూ. 7521 రావాలంటే 8%నుండి 12% వరకు తీసుకురావాలని వారు ఈ సందర్భంగా కోరారు.