సంబరాలు చేసిన బిజెపి నాయకులు

51చూసినవారు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. బిజెపి శ్రేణులు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు గా కొనసాగిన కొండేటి శ్రీధర్ కు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో స్థానిక బిజెపి నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.

ట్యాగ్స్ :