ఏనుమాముల మార్కెట్లో మిర్చి రేట్లు

69చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో సెలవుల అనంతరం గురువారం మిర్చి రేట్లు క్వింటా ధర కింది విధంగా నమోదు అయ్యాయి. తేజ మిర్చి కొత్త రకం 17000, 341 రకం మిర్చి 16000, వండర్ హాట్ మిర్చి రకం 14000, 5531 రకం మిర్చి 12000 పలికిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు.

సంబంధిత పోస్ట్