కాజీపేట మండలం మడికొండలో నార్ల గిరి-వనజ ఇల్లు మొత్తం షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ కాళీ బూడిద అయ్యాయి. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, దువ్వ నవీన్ సోమవారం నెలకు సరిపడే బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని కోరారు.