వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని దేవిలాల్ తండాలో విద్యుత్ అధికారులతో కలిసి తండా వాసులకు విద్యుత్ మీటర్లను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల పరిధిలోని జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు.