రైతు సేవా సహకార సంఘ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

77చూసినవారు
రైతు సేవా సహకార సంఘ సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఐనవోలు మండలం నందనం గ్రామంలో రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ నీ సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత కేఆర్ నాగరాజు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు, డైరెక్టర్లు బొమ్మినెనీ బుచ్చి రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్