జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

1210చూసినవారు
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ఆదివారం జాతీయ సమైక్య దినోత్సవo సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్