ఇరువర్గాల మధ్య భౌతిక దాడులు

60చూసినవారు
కొత్త రాయపర్తి లో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా నెలకొన్న విభేదాలు భౌతిక దాడులకు దారితీశాయి. మసీదులో విధులు నిర్వర్తిస్తున్న ఇమామ్సాబ్. లకు ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు, మసీద్ వారసత్వపు హక్కుల విషయంలో ముస్లిం కుటుంబాల మధ్య వివాదం ఉంది. అస్గర్ అలీ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన గౌసన్ అస్గర్ అలీపై దాడి చేసి గాయపర్చాడు. బుధవారం పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్