రాంపూర్ లో ప్రీ క్రిస్మస్ వేడుకలు

70చూసినవారు
రాంపూర్ లో ప్రీ క్రిస్మస్ వేడుకలు
హన్మకొండ జిల్లా పరిధిలో గల 46వ డివిజన్ రాంపూర్ గ్రామంలో దర్శనలా విక్కీ ఉదయ్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలో నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వస్కుల శ్రీను పాల్గొని, కేక్ కట్ చేసి, కాలనీ వాసులకు దుప్పట్లు పంచారు. ఈ కార్యక్రమంలో 46 వ డివిజన్ కార్పొరేటర్ మునిగల సరోజన కరుణాకర్, రాంపూర్ గ్రామ అధ్యక్షులు వేల్పుల బిక్షపతి, నమిళ్ల రాజు, మద్దెల క్రాంతికుమార్, రాజేష్, శ్రీకాంత్, సందీప్, దర్శనలా గోపి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్