విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సైకాలజిస్ట్ సత్య

64చూసినవారు
విద్యార్థులు ఒత్తిడిని జయించాలి: సైకాలజిస్ట్ సత్య
విద్యార్థులు ఒత్తిడిని జయించాలని సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ సత్య అన్నారు. శనివారం పర్వతగిరి మోడల్ స్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతులకు హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒత్తిడిని జయిస్తూ క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. లక్ష్యం లేని విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోలేడన్నారు.

సంబంధిత పోస్ట్