బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ

592చూసినవారు
హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం మడికొండ గ్రామానికి చెందిన మాస్టర్ నల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం కస్తూరిబా విద్యాలయంలో బాలికలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ మాధవి లత, పిటి శిరీష పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్