నేడు భారతీయ జనతా పార్టీ రావు పద్మ జన్మదిన వేడుకలు

56చూసినవారు
నేడు భారతీయ జనతా పార్టీ రావు పద్మ జన్మదిన వేడుకలు
జిల్లా సీనియర్ నాయకులు ఆకుల శ్రీకాంత్ పటేల్ రైల్వే బోర్డు కమిటీ మెంబర్ వారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలి జన్మదిన వేడుకల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, డివిజన్ స్థాయి కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కేకు కటింగ్ చేసి స్వీట్లు, పండ్లు పలువురికి పంపిణీ చేశారు. రావు పద్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్