వేట కోసం చిరుత ఎలా పరిగెత్తిందో చూడండి (వీడియో)

72చూసినవారు
IFS అధికారి సురేందర్ మెహ్రా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో చూస్తే చిరుత వేగానికి ఆశ్చర్యపోవడం ఖాయం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిరుత పులి తన వేట కోసం పరిగెత్తడాన్ని పర్యాటకులు రికార్డు చేశారు. ఓ లంగూర్‌ను చిరుత వేటాడుతూ వస్తోంది. ఆ లంగూర్ చెట్టు ఎక్కింది. చిరుత కూడా అమిత వేగంతో చెట్టు ఎక్కి ఆ లంగూర్ పీక పట్టేసుకుంది. అనంతరం చెట్టు మీద నుంచి కిందకు పడిపోయిన జంతువును మాత్రం వదల్లేదు.

సంబంధిత పోస్ట్