ఏఐపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు

73చూసినవారు
ఏఐపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అన్ని ఉద్యోగాలనూ తొలగిస్తుందని, అయితే ఇదేమీ చెడు పరిణామం కాదని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. 'భవిష్యత్తులో ఆప్షనల్‌గా ఉద్యోగాలు ఉండొచ్చు. మీరు హాబీగా జాబ్ చేయొచ్చు. లేదంటే ఏఐ, రోబోట్స్ మీకు కావాల్సిన సేవలను అందిస్తాయి. ఇదంతా విజయవంతం కావాలంటే అంతర్జాతీయ ఆదాయం పెరగాలి. టెక్నాలజీని కంపెనీలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్