ఆ బిల్లులను సంక్రాంతి కానుకగా విడుదల చేశాం: మంత్రి నిమ్మల

61చూసినవారు
ఆ బిల్లులను సంక్రాంతి కానుకగా విడుదల చేశాం: మంత్రి నిమ్మల
గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమకు తూట్లు పొడిచిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. రూ.14 లక్షల కోట్లు అప్పు ఉన్నా.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులను సంక్రాంతి కానుకగా చంద్రబాబు విడుదల చేశారని తెలిపారు. బకాయిల విడుదలతో ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని నిరూపించామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రూ.75 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్డును ప్రారంభించిన అనంతరం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్