మేము మరింత బలంగా పోరాడతాము: హరీష్ రావు (వీడియో)

51చూసినవారు
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవాలని.. తమను మానసికంగా బలహీనపరచడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. కానీ తాము మరింత బలంగా పోరాడుతాము తప్ప.. మీ అక్రమాలపై, ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదు' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్