జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 7న బుధుడు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ క్రమంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక వృద్ధి, కుంభ రాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్స్ తో పాటు ఇంక్రిమెంట్స్ చేతికొస్తాయి. మిథున రాశి వారికి కోరికలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం, కుటుంబ సభ్యులతో మంచి వాతావరణం ఉంటుంది. సింహ రాశి వారికి ఊహించని ధనం చేతికందుతుందంటున్నారు.