వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి పిలుపులో నయా ట్రెండ్

4466చూసినవారు
వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. అందుకే తన పెళ్లి ఆహ్వాన పత్రిక ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినత్నంగా తయారు చేయించాడు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం ఈదుల లింగంపేటకు చెందిన సతీష్ రెడ్డి. తెలంగాణ యాస ఉట్టిపడేలా 'వెల్మలోళ్ల లగ్గం పిలుపు' అంటూ వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించాడు. సతీష్ రెడ్డి క్రియేటివిటీకి బంధుమిత్రులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్