MS నారాయణ పాపులర్ డైలాగ్స్

3996చూసినవారు
MS నారాయణ పాపులర్ డైలాగ్స్
MS నారాయణ డైలాగ్స్ చాలా పావులర్ అయ్యాయి.
• ఏం చేస్తున్నావ్.. ఏం చేస్తున్నావ్ అని మాటిమాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను (నువ్వు నాకు నచ్చావ్)
• అమ్మా.. నీ కళ్ళేవీ? (నువ్వు నాకు నచ్చావ్)
• షేక్ ఇమామ్ (శివమణి)
• సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు (బన్ని)
• ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి (అతడు)

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్