'అఖండ-2'పై బోయపాటి కామెంట్స్

52చూసినవారు
'అఖండ-2'పై బోయపాటి కామెంట్స్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సీక్వెల్‌పై తాజాగా బోయపాటి మాట్లాడారు. ‘ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఉంది. ఇవి పూర్తయ్యాక ‘అఖండ-2’పై అధికారిక ప్రకటన ఉంటుంది. ఈ సీక్వెల్‌లో సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది’ అని బోయపాటి చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్