హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం

25111చూసినవారు
హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నించారు. అప్రమత్తమై దాడి నుంచి హోంమంత్రిని సెక్యూరిటీ సిబ్బంది కాపాడారు. ఈ దాడిలో పలువురు వైసీపీ నేతలకు గాయాలైయ్యాయి. పలు వాహనాలు, ఫర్నిచర్ ను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో నల్లజర్లలో భారీగా పోలీసులను మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్