ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి?

51చూసినవారు
ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి?
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టింది. ఎస్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను పౌరులు లేదా సంస్థలు కొనుగోలు చేయవచ్చు. తద్వారా వచ్చిన నగదును బ్యాంకు సంబంధిత రాజకీయ పార్టీలకు అందజేస్తుంది. బాండ్లను కొనుగోలు చేసినవారి వివరాలు బాండ్లపై ఉండవు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు ఉన్న బాండ్ల డేటాను ఎస్బీఐ ఈసీకి సమర్పించింది.

సంబంధిత పోస్ట్