ప్రణీత్‌రావుతో చాటింగ్ చేసిన బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత?

544చూసినవారు
ప్రణీత్‌రావుతో చాటింగ్ చేసిన బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత?
తెలంగాణలో సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB మాజీ DSP ప్రణీత్‌ రావు అరెస్టైన విషయం తెలిసిందే. ఈ మేరకు విచారణ ఎదుర్కొంటున్న ప్రణీత్‌ రావు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఫోన్లను సీజ్‌ చేసిన స్పెషల్‌ టీం.. ఆ ఫోన్లలోని వాట్సాప్‌ చాటింగ్‌లను రిట్రీవ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత ఒకరు ప్రణీత్‌రావుకు పలువురి ఫోన్ నెంబర్లు పంపారని అధికారులు చాటింగ్‌లో గుర్తించిన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్