ప్రతిరోజూ మౌత్‌వాష్‌ను వాడుతున్నారా..!

563చూసినవారు
ప్రతిరోజూ మౌత్‌వాష్‌ను వాడుతున్నారా..!
నోటి దుర్వాసన రాకుండా ఉండేందుకు చాలా మంది మౌత్‌వాష్‌ను వాడుతుంటారు. అయితే మౌత్‌వాష్‌ను ప్రతిరోజూ వాడడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే కెమికల్స్‌.. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇంకా దీనివల్ల కొందరిలో దంతక్షయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులోని సింథటిక్ పదార్థాలతో నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్