సాహితీ సూసైడ్.. వాట్సాప్ చాట్, ఫోన్ కాల్ రికార్డుల పరిశీలన

4699చూసినవారు
సాహితీ సూసైడ్.. వాట్సాప్ చాట్, ఫోన్ కాల్ రికార్డుల పరిశీలన
HYD చైతన్యపురి PS పరిధిలో గురువారం ఓ ప్రైవేటు వసతి గృహంలో సాహితీ అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై సాహితీ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతురాలి తండ్రి ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. యువతి ఫోన్ కాల్ రికార్డులు, వాట్సాప్ చాట్ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్