ఇంతకంటే గొప్ప హెచ్చరిక ఏముంటుంది

80చూసినవారు
ఇంతకంటే గొప్ప హెచ్చరిక ఏముంటుంది
ఫ్రాన్స్‌, స్పెయిన్‌, చైనా, జపాన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంజనీరింగ్‌, వైద్యశాస్త్రం వంటి కోర్సులన్నీ వారి స్థానిక భాషల్లోనే చెబుతున్నారు. విజ్ఞాన శాస్త్రాలను మాతృభాషలోనే చదువుకుంటున్నారు. ప్రపంచంలోని దాదాపు 110 దేశాల కంటే మన తెలుగునేల పెద్దది. చాలా యూరోపియన్‌ భాషలు కూడా తెలుగుకంటే చిన్నవే. కానీ, వాటికున్న గౌరవ మర్యాదలు తెలుగు భాషకు ఇవ్వడంలేదు. పరభాషా వ్యామోహంలో కొట్టుకుపోతూ.. మాతృభాషను విస్మరించేవారికి ఇంతకంటే గొప్ప హెచ్చరిక ఏముంటుంది?.

సంబంధిత పోస్ట్