నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది..?

579చూసినవారు
నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది..?
ఏదైనా బరువైన పనులు చేసినప్పుడు, పరుగెత్తినప్పుడు శ్వాస రేటు పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో నోటితో శ్వాస తీసుకోవడం సహజం. అయితే కొందరు నిద్ర సమయాల్లో కూడా నోటితో శ్వాస తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో ముక్కు దిబ్బడకు కారణమవుతుంది. దంతక్షయం, చిగుళ్ల వ్యాధి రిస్క్‌ను పెంచుతుంది. నోటితో శ్వాస తీసుకుంటే తక్కువ ఆక్సిజన్ అందుతుంది.

సంబంధిత పోస్ట్