బడ్జెట్ అంటే ఏంటి?

56చూసినవారు
బడ్జెట్ అంటే ఏంటి?
మోదీ ప్రభుత్వం జులై 23న మూడోసారి తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్ అంటే ఏంటి? అనే దానికి సమాధానం మాత్రం మధ్యతరగతి ప్రజలను అడగాలి అంటుంటారు. ఎందుకంటే చాలా మంది వారి నెలవారీ ఆదాయం, ఖర్చులతో ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు. దీని ద్వారా ముందుకు వెళ్తారు. ప్రభుత్వాలు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది? అలాగే ఖర్చులు ఎలా ఉంటాయి? వంటి అంశాలతో బడ్జెట్‌ను రూపొందిస్తారు. బడ్జెట్‌లో ప్రభుత్వపు వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం, ఖర్చుల వివరాలు ఉంటాయి.

సంబంధిత పోస్ట్