వీగన్ డైట్ అంటే?

74చూసినవారు
వీగన్ డైట్ అంటే?
జంతువులు, పక్షులు, డెయిరీ ఉత్పత్తులు, తేనెకు దూరంగా కేవలం శాకాహారం తీసుకోవడాన్ని వీగన్ డైట్ అంటారు. ఈ పద్ధతిని పాటించేవారిని వీగన్స్ అని పిలుస్తారు. ఏటా నవంబర్ 1న వరల్డ్ వీగన్ డేగా జరుపుకుంటారు. వీరు దుస్తులు, అలంకార వస్తువుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా లెనిన్, కాటన్ వస్తువులనే వాడతారు. ముత్యాలనూ ధరించరు. అయితే వీగన్ డైట్ తో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ B12 లోపాలు తలెత్తుతాయని నిపుణుల అభిప్రాయం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్