పండ్లను ఏ సమయంలో తింటే మంచిది?

79చూసినవారు
పండ్లను ఏ సమయంలో తింటే మంచిది?
రోగాల భారిన పడకుండా, ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో పండ్లు ముఖ్యమైనవి. వీటిని ప్రతీ రోజు తిండం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఆహారంతోపాటు తినడం మంచిది కాదు. ఎందుకంటే భోజనంతోపాటు పండ్లను తింటే ఆహారం త్వరగా జీర్ణం కాదు. పండ్లను భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తరువాత మాత్రమే తినాలి. జ్యూస్ లాగా తీసుకుంటే వాటిలోని ఫైబర్ మొత్తం పోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్