కచ్చతీవు ద్వీపం వ్యవహారం ఏంటి?

53చూసినవారు
కచ్చతీవు ద్వీపం వ్యవహారం ఏంటి?
ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై విరుచుకుపడ్డారు. దీంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసింది. అప్పగింతకు ముందు 1968లోనే ఈ భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన శ్రీలంక ప్రధానితో ఇందిర మాట్లాడటం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అంతేకాదు కచ్చితీవును శ్రీలంకకు అప్పగించటం చాలా మంది తమిళులకు ఇష్టం లేదు.

సంబంధిత పోస్ట్