టీమిండియా హెడ్‌కోచ్ జీతం ఎంత?

557చూసినవారు
టీమిండియా హెడ్‌కోచ్ జీతం ఎంత?
బీసీసీఐ ఇటీవల టీమిండియా హెడ్‌కోచ్ పదవి కోసం విడుదల చేసిన ప్రకటనలో జీతం విషయాన్ని పేర్కొనలేదు. అనుభవం ఆధారంగా వేతనం గురించి చర్చించుకోని నిర్ణయిస్తామని తెలిపింది. అయితే ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది. ద్రవిడ్‌కు ముందు రవిశాస్త్రి ఏడాదికి రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన ఈసారి హెడ్‌కోచ్‌కు భారీ ప్యాకేజ్ దక్కే అవకాశముంది.

ట్యాగ్స్ :