2024 గానూ భారత వృద్ధిరేటును ఐఎంఎఫ్ ఎంత శాతం అంచనా వేసింది?

55చూసినవారు
2024 గానూ భారత వృద్ధిరేటును ఐఎంఎఫ్ ఎంత శాతం అంచనా వేసింది?
ప్రస్తుత 2024 సంవత్సరానికి భారత వృద్ధిరేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) 6.8 శాతంగా ఉండవచ్చని తాజాగా అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి అంచనాల్లో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్