ఆ కథ చెప్పినప్పుడు అమ్మే గుర్తొచ్చింది: అంజలి

67చూసినవారు
ఆ కథ చెప్పినప్పుడు అమ్మే గుర్తొచ్చింది: అంజలి
అంజలి, రామ్ చరణ్, కియారా అడ్వానీ జంటగా నటిస్తోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’.  ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంజలి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు పార్వతి అని, తన తల్లి పేరు కూడా పార్వతినేనని, పాత్ర గురించి చెబుతుంటే అమ్మే గుర్తొచ్చిందని తెలిపారు. నా కెరిర్‌లో ఈ క్యారెక్టర్ బెస్ట్ అన్నారు. కాగా ఈ మూవీ జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్