వేసవిలో వ్యాయామం ఎప్పుడు చేయాలంటే

59చూసినవారు
వేసవిలో వ్యాయామం ఎప్పుడు చేయాలంటే
ఈ ఏడాది ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ సమయంలో వ్యయామాలు విషయంలో జాగ్రత వహించాలని వైద్యులు చెబుతున్నారు. సూర్యోదయానికి ముందు, సాయంత్రం వేళలో వాకింగ్, రన్నింగ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేట్ కు గురి కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో నిమ్మరసం ఇతర పండ్ల రసాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్