ముక్కలై తిరిగి అతుక్కునే శివలింగం.. ఎక్కడంటే?

82చూసినవారు
ముక్కలై తిరిగి అతుక్కునే శివలింగం.. ఎక్కడంటే?
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయలో పురాతనమైన బిజిలీ మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ శివుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అయితే ఈ ఆలయంలోని శివలింగంపై ఏడాదికి ఒకసారైన పిడుగు పడుతుంది. ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది. ఆలయ పూజారులు ఆ ముక్కలు సేకరించి తృణధాన్యాలు, పిండి, వెన్నతో తిరిగి లింగాన్ని ఏర్పాటు చేస్తారు. కొద్ది రోజులకు ఆ శివలింగం పూర్వ రూపంలోకి మారిపోతుంది. ఈ మిస్టరీని ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా చేధించలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్