ఇంట్లో గడియారం ఎక్కడ ఉండాలంటే.?

2373చూసినవారు
ఇంట్లో గడియారం ఎక్కడ ఉండాలంటే.?
వాస్తు ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంచితే శుభమో తెలుసుకొని పెట్టాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దక్షిణ దిశ యమస్థానమని, అలాగే ఇంటి ప్రధాన ద్వారంపై గడియారాన్ని ఉంచకూడదని సూచిస్తున్నారు. అలా పెడితే ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుందని చెబుతున్నారు. గడియారాన్ని ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో పెట్టుకోవాలి. దేవుడి పటాలు తూర్పు అభిముఖంగా ఉండాలని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్