దేశంలోనే మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది?

56చూసినవారు
దేశంలోనే మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది?
ఇండియన్ కోస్టార్డ్ (ఐసీజీ) దేశీయంగా అభివృద్ధి చేసిన భారత దేశపు మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్. 2024 ఆగస్టు 29న ఈ నౌకను గోవాలో ప్రారంభించారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) నిర్మించిన ఈ నౌక పొడవు 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు, బరువు 4170 టన్నులు. ఇందులో14 మంది అధికారులు, 115 మంది నావికులు ఉండనున్నారు. 2022 నవంబరు 21న ఈ ఓడకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్