డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నప్పుడే.. సినిమాల్లో ఛాన్స్

64చూసినవారు
డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నప్పుడే.. సినిమాల్లో ఛాన్స్
జేవీ సోమయాజులు.. నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాలను తీర్చిదిద్ది లక్ష్యాలను సాధించారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలోనే ఆయనకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు ముందే దర్శకుడు యోగి రూపొందించిన 'రారాకృష్ణయ్య' సినిమాలో ఓ ముఖ్య పాత్రను ధరించారు. ఇది మంచి చిత్రంగా పేరుగాంచినా, ఆర్థికంగా విజయవంతం కాలేదు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్