అందరు చూస్తుండగా క్షణాల్లో ఫోన్ కొట్టేశాడు(వీడియో)

65చూసినవారు
కదులుతున్న ట్రైన్ నుంచి ఫోన్ కొట్టేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రైన్ రైల్వే స్టేషన్ నుంచి కదులుతోంది. అక్కడే కాచుకొని ఉన్న దొంగ ప్లాట్ ఫామ్ పై ప్రయాణికుడి వలే ట్రైన్ వెంబడి కదిలాడు. ఆ ట్రైన్ వేగం పెరగగానే అతడు చేతివాటం ప్రదర్శించాడు. కిటికీ వెంబటి ఛార్జింగ్ పెట్టి ఉంచిన సెల్ ఫోన్ ను క్షణాల్లో లాక్కొని పరుగెత్తాడు. దీంతో బాధితుడి అవాక్కయ్యాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్