ఫ్యార్చ్యూన్ ఇండియా దేశంలోనే 2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. టాప్ 20లో బాలీవుడ్ బాద్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. షారుఖ్ ఖాన్ అత్యధికంగా రూ. 92 కోట్ల ట్యాక్స్‌ను పే చేశాడు. ఆ తర్వాత ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నాడు. ఇతడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 80 కోట్లను పన్ను రూపంలో చెల్లించాడు.