ఎవరీ భోలే బాబా?

70చూసినవారు
ఎవరీ భోలే బాబా?
నారాయణ్‌ సాకార్‌ హరి, అలియాస్‌ సాకార్‌ విశ్వ హరి ‘భోలే బాబా’గా ప్రసిద్ధి. ఈయనది యుపీలోని ఎటా జిల్లా బహదూర్‌ గ్రామం. గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలోనూ పని చేసారు. 26 ఏళ్ల క్రితమే ఉద్యోగం వదిలేసి ఆధ్యాత్మికబాట పట్టారు. అలీగఢ్‌తోపాటు హాథ్రస్‌ జిల్లాల్లో ప్రతి మంగళవారం ఈయన నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భారీగా భక్తులు వస్తుంటారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో 50 మందికి అనుమతిస్తే 50వేల మందికి పైగా హాజరవ్వడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్