'పీఎం యశస్వి' పథకానికి ఎవరు అర్హులంటే?

80చూసినవారు
'పీఎం యశస్వి' పథకానికి ఎవరు అర్హులంటే?
డీగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం యశస్వి' పథకం కింద ఉపకారవేతనాలను ఇస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల్లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఇద్దరికి మించి లభించదు. స్లాట్ కంటే ఎక్కువగా విద్యార్థులు ఉంటే ప్రతిభ ఆధారం ఎంపిక చేస్తారు. ఈ ఉపకారవేతనాల్లో 30 శాతం బాలికలకు ఇస్తారు. కమర్షియల్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ కోర్సు కింద ఏడాది రూ.3.72 లక్షలు వస్తాయి.

సంబంధిత పోస్ట్