ఏపీకి కొత్త బీజేపీ చీఫ్‌ ఎవరు.. తెరపైకి వీరి పేర్లు!

51చూసినవారు
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్‌ ఎవరు.. తెరపైకి వీరి పేర్లు!
ప్రస్తుతం ఏపీ బీజేపీకి సారధిగా ఉన్న పురంధేశ్వరిని మార్చడం తప్పదనే వార్తల నేపథ్యంలో కొత్త బీజేపీ చీఫ్‌ ఎవరనేది చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, ఇసుక సునీల్ లు అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికే ఈ పదవి కట్టబెడితే తానూ రేసులో ఉన్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా ఉన్నట్లు ఏపీ బీజేపీ వర్గాల్లో టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్