మధుమేహానికి దివ్యౌషధంగా దొండకాయ

51చూసినవారు
మధుమేహానికి దివ్యౌషధంగా దొండకాయ
దొండకాయ మధుమేహ రోగులకు అమృతంలాంటిదని నిపుణులు చెబుతున్నారు. దొండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దొండకాయ రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కూరగాయలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటుంది. దొండకాయ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్