డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి: మంత్రి నిమ్మల

63చూసినవారు
డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి: మంత్రి నిమ్మల
AP: పోలవరం ప్రాజెక్టు రోజువారీ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగించి 2027 వరకు పూర్తిచేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఒక కట్టర్ తో ఇప్పటికే డయాఫ్రం వాల్ పనులు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు రెండో కట్టర్ రంగంలోకి దిగుతుందన్నారు. మొత్తంగా మూడు కట్టర్లతో పనులు చేయించి డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తిచేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్