చెరుకు రసం ఎవరు తాగకూడదు.?

592చూసినవారు
చెరుకు రసం ఎవరు తాగకూడదు.?
వేసవి కాలంలో ఎక్కువగా చెరుకు రసం తాగుతూ ఉంటాము. దగ్గు-జలుబు వచ్చినప్పుడు చెరుకు రసం తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. మీకు తలనొప్పి ఉంటే చెరుకు రసం తాగడం మానుకోండి. చెరకు రసం జీర్ణక్రియకు మంచిది కానీ దానిని ఎక్కువగా తీసుకోవడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే చెరుకు రసం తాగడం మానేయాలని వైద్యులు అంటున్నారు.

ట్యాగ్స్ :