ఐపీఎల్-2024లో ఫస్ట్ సెంచరీ కొట్టేదెవరు?

1086చూసినవారు
ఐపీఎల్-2024లో ఫస్ట్ సెంచరీ కొట్టేదెవరు?
ఐపీఎల్-2024లో ఇప్పటివరకు 9 మ్యాచులు జరిగాయి. అయితే ఇప్పటివరకు ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయలేదు. 170 సిక్సులు, 259 ఫోర్లు, 14 హాఫ్ సెంచరీలు, ఐదుసార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. అయితే, ప్రస్తుతానికి క్లాసెన్(143) టాప్ స్కోరర్‌గా, ముస్తాఫిజుర్(6) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో ఉన్నారు. మరి ఈ సీజన్‌లో తొలి సెంచరీ ఏ బ్యాటర్ చేస్తారో చూడాలి.

సంబంధిత పోస్ట్